Mr. Anjaiah Yadav joined the TRS in the presence of Chief Minister K. Chandrasekhar Rao on Tuesday after he was denied ticket by the BJP that chose a tribal candidate
#NagarjunaSagarBypoll
#AnjaiahYadavjoinedTRS
#BJPKadariAnjaiahYadavjoinsTRS
#TRS
#BJP
#CMKCR
#Telangana
#Congress
బీజేపీ నేతలకు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు అంజయ్య యాదవ్ షాక్ ఇచ్చారు. అంజయ్య యాదవ్ కు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు . నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ టిక్కెట్టు రాని కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న కడారి అంజయ్య యాదవ్ మొదట రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భయపడిన బిజెపి నేతలకు ఆయన టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఊహించని షాక్ ఇచ్చారు అని చెప్పాలి